శనివారం 27 ఫిబ్రవరి 2021
Jayashankar - Feb 07, 2021 , 01:59:19

కన్వర్షన్‌ ఆర్‌ఎస్సైకి ఎస్పీ అభినందన

కన్వర్షన్‌ ఆర్‌ఎస్సైకి ఎస్పీ అభినందన

భూపాలపల్లి, ఫిబ్రవరి 6 : ఆపరేషన్‌ ఆర్‌ఎస్సై నుంచి సివిల్‌ విభాగాని కి కన్వర్షన్‌ పొందిన ఆర్‌ఎస్సై గన్‌రెడ్డి థామస్‌రెడ్డిని ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అభినందించా రు. 2012 బ్యాచ్‌ ఆర్‌ఎస్సైగా ఎంపికైన ఆయన ఇంతకు ముందు కొత్త గూడెం, ములుగు జిల్లాలో పనిచేసి ప్రస్తుతం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ అధికారిగా ఎక్కడ పనిచేసినా ప్రజల మన్ననలు పొంది పోలీస్‌ శాఖ ప్రతిష్ట పెంచాలని సూచించారు. 

VIDEOS

logo