Jayashankar
- Feb 03, 2021 , 01:40:00
VIDEOS
క్రీడా దుస్తుల పంపిణీ

కృష్ణకాలనీ, ఫిబ్రవరి 2: ఈనెల 5, 6, 7 తేదీల్లో సంగారెడ్డిలో జరిగే రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు భూపాలపల్లి జిల్లా నుంచి క్రీడాకారులను మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ క్రీడా మైదానంలో ఎంపిక చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు క్రీడాకారులకు దుస్తుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి బుర్ర సునీత, హాకీ అసోసియేషన్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జల్ది రమేశ్, ట్రెస్మా జిల్లా అధ్యక్షడు నాగుల దేవేందర్‌రెడ్డి, సీనియర్ క్రీడాకారులు పర్స శ్రీనివాస్, సెగ్గం సిద్దు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ జిల్లా యూత్ నాయకులు, టీజేఎసెఫ్ నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఘన సన్మానం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే
- దేశీయ విమానయానం ఇక చౌక.. ఎలాగంటే!
- పక్కాగా మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు
- బ్రాహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ కవిత
- 1.37 కోట్లు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
- మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయాభివృద్ధి
MOST READ
TRENDING