Jayashankar
- Feb 02, 2021 , 00:24:22
VIDEOS
క్రీడల్లో రాణించాలి : ఎమ్మెల్సీ సారయ్య

రేగొండ, పిబ్రవరి1: క్రీడల్లో యువత రాణించాలని ఎమ్మెల్సీ బస్వారజు సారయ్య అన్నారు. నిజాంపల్లె గ్రామంలో సోమవారం గాండ్లరాజు స్మారక డివిజన్ క్రికెట్ పోటీలు నిర్వహించగా ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇందిర, ఎంపీటీసీ స్వప్న, రాంబాబు, టీఆర్ఎస్ నాయకులు కానుగంటి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING