Jayashankar
- Jan 28, 2021 , 00:41:24
VIDEOS
అధికారులతో ఎంపీడీవో సమీక్ష

కన్నాయిగూడెం, జనవరి 27 : మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంపీడీవో అడ్డూరి బాబు బుధవారం మండలస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డంపింగ్‌యార్డులు, సెగ్రిగేషన్‌షెడ్లు, వైకుంఠధామాల పనుల వివరాలు కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల ప్రజా పరిషత్ నూతన భవన నిర్మాణానికి ఎంపీపీ సమ్మక్క, జడ్పీటీసీ నామ చందు, ఎంపీడీవో బాబు ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఏవో నర్సింహారావు, ఎంపీవో కుమార్, ఈజీఎస్ ఏపీవో చరణ్‌రాజ్, పంచాయతీ కార్యదర్శులు, భాస్కర్, అప్సర్, జాడి రాంబాబు పాల్గొన్నారు.
తాజావార్తలు
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్‌లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ
- గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..!
- నూతన సచివాలయ నిర్మాణ పనుల పరిశీలన
- డబ్ల్యూటీసీలో టీమ్ఇండియా నంబర్‌వన్
- నితిన్ నమ్మకాన్ని చంద్రశేఖర్ యేలేటి నిలబెడతాడా..?
MOST READ
TRENDING