Jayashankar
- Jan 28, 2021 , 00:41:23
VIDEOS
ఖాదీ వస్ర్తాలను కొనుగోలు చేసి పరిశ్రమను నిలబెట్టాలి

భూపాలపల్లి, జనవరి 27 : ప్రతి ఒక్కరూ ఖాదీ వస్ర్తాలు కొనుగోలు చేసి పరిశ్రమను నిలబెట్టాలని భూపాలపల్లి ఏరియా సింగరేణి సేవా అధ్యక్షురాలు ఈసీహెచ్ రాజకుమారి నిరీక్షణ్‌రాజ్ అన్నారు. సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ కౌంటర్ ఏర్పాటు చేయగా బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 31 వరకు ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ కౌంటర్ ఉంటుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సేవా సభ్యులు పుష్పలత, కవిత, సేవా కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ రాజేశం, మేనేజర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- శ్రీలంక క్రికెట్ డైరెక్టర్‌గా టామ్ మూడీ
- టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
- అంబేద్కర్ ఆదర్శనీయుడు : మంత్రి కొప్పుల ఈశ్వర్
- మయన్మార్‌లో నిరసనకారులపై కాల్పులు.. ఏడుగురు మృతి
- ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్ష రద్దు
- రైతు విజ్ఞాన కేంద్రాలుగా రైతు వేదికలు
- మినీ డ్రెస్‌లో రకుల్‌ప్రీత్‌సింగ్..ఫొటోలు హల్చల్
- 'ఈ కథలో పాత్రలు కల్పితం' రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన మంత్రి తలసాని
- ఒక్క ఫిబ్రవరిలోనే రూ.23,663 కోట్ల విదేశీ పెట్టుబడులు
- పెరుగు నిజంగా జీర్ణక్రియలో సహాయపడుతుందా?
MOST READ
TRENDING