గురువారం 25 ఫిబ్రవరి 2021
Jayashankar - Jan 26, 2021 , 01:01:28

పోలీసుల కవాతు పరిశీలన

పోలీసుల కవాతు పరిశీలన

భూపాలపల్లి/కృష్ణకాలనీ, జనవరి25: గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని సాయుధ దళాధిపతి, పరేడ్‌ కమాండర్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ క్రీడా మైదానంలో పోలీసు బలగాలు చేస్తున్న ప్రాక్టీస్‌ కవాతును అదనపు ఎస్పీ శ్రీనివాసులు, ఏఆర్‌ అదనపు ఎస్పీ సదానందరెడ్డి సోమవారం పరిశీలించారు. అనంతరం సాయుధ బలగాల అధికారులకు, కవాతు సిబ్బందికి సూచనలు చేశారు. భూపాలపల్లి సీఐ వాసుదేవారావు తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo