శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Jan 26, 2021 , 01:01:30

ఆపదలో షీటీమ్‌లను ఆశ్రయించాలి

ఆపదలో షీటీమ్‌లను ఆశ్రయించాలి

భూపాలపల్లి,జనవరి25: మహిళలు, యువతులు ఆపదసమయంలో షీ టీమ్‌లను ఆశ్రయించాలని షీటీమ్స్‌ ఇన్‌చార్జి ఎస్సై నరేశ్‌ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణలో మహిళలకు అవగాహన కల్పించారు.


VIDEOS

logo