శనివారం 06 మార్చి 2021
Jayashankar - Jan 25, 2021 , 01:03:00

మిషన్‌ భగీరథ నీటినే తాగాలి

మిషన్‌ భగీరథ నీటినే తాగాలి

భూపాలపల్లి రూరల్‌, జనవరి 24: మిషన్‌ భగీరథ నీటిలో అన్ని రకాల మినరల్స్‌ తగిన పాళ్లలో ఉన్నందున ప్రజలు ఈ నీటినే తాగాలని 13వ వార్డు కౌన్సిలర్‌ మంగళపల్లి తిరుపతి అన్నారు. కాసింపల్లిలో  ఆదివారం ఆయన మిషన్‌ భగీరథ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ తాటి హైమావతి అశోక్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పుట్ట రవీందర్‌, బడితల స్వామి, పీ.రమేశ్‌, బీ.సురేందర్‌, పీ.అశోక్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo