Jayashankar
- Jan 25, 2021 , 01:03:02
VIDEOS
శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్

కాటారం, జనవరి 24: శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు కాటారం సీఐ హథీరాం తెలిపారు. కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆదేశాల మేరకు దేవరాంపల్లిలో ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సోదాలు చేయడంతోపాటు అపరిచిత, అనుమానాస్పద వ్యక్తుల వివరాలు ఆరా తీశారు. అనంతరం గ్రామస్తులతో సీఐ మాట్లాడారు. ఎస్సై సాంబమూర్తి పాల్గొన్నారు.
తాజావార్తలు
- కొత్త కారు కొంటున్న జూనియర్ ఎన్టీఆర్
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ
- శివసేన నేతలతో ప్రాణ హాని : సుప్రీంకోర్టులో బాలీవుడ్ క్వీన్ పిటిషన్
- బరువు తగ్గాలా.. పచ్చి బఠానీ తినండి
- ఆ నగరంలో మాంసం.. గుడ్లు నిషేధం!..
- నేను ఐటెంగాళ్ ను కాదు: అనసూయ
- ప్రైవేటు రంగంలో స్థానిక రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం
- కొవిడ్-19 సర్టిఫికెట్‌పై ప్రధాని ఫోటో ప్రచార ఎత్తుగడే : తృణమూల్ కాంగ్రెస్
- ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- చివరి టెస్టుకు నెట్స్‌లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్
MOST READ
TRENDING