సోమవారం 08 మార్చి 2021
Jayashankar - Jan 22, 2021 , 00:15:28

బదిలీపై జిల్లాకు ఇద్దరు డీఆర్వోలు

బదిలీపై జిల్లాకు ఇద్దరు డీఆర్వోలు

  • వరంగల్‌ సీసీఎఫ్‌ ఎంజే అక్బర్‌ ఉత్తర్వులు జారీ

భూపాలపల్లి, జనవరి 21 : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు ఇద్దరు డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్లను బదిలీ చేస్తూ వరంగల్‌ సీసీఎఫ్‌ ఎంజే అక్బర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరు ఇటీవలే ఎఫ్‌ఎస్‌వోల నుంచి డీఆర్వోలుగా పదోన్నతి పొందారు. జిల్లాలోని చింతకాని డీఆర్వోగా అరుణ(వరంగల్‌ అర్బన్‌ జిల్లా నుంచి), నిమ్మగూడెం డీఆర్వోగా రమేశ్‌ను (ములుగు జిల్లా నుంచి) బదిలీ చేస్తూ సీసీఎఫ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


VIDEOS

logo