గురువారం 25 ఫిబ్రవరి 2021
Jayashankar - Jan 21, 2021 , 02:25:22

పల్లె ప్రగతి పనుల పరిశీలన

పల్లె ప్రగతి పనుల పరిశీలన

రేగొండ, జనవరి20: వెంకటేశ్వర్లుపల్లె, తిరుమలగిరి గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు, వైకుంఠ ధామం, హరితహారం పనులను బుధవారం పంచాయతీరాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌, అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌ సాయిచరణ్‌ పరిశీలించారు. త్వరలో కేంద్ర బృందం రానున్నందున రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట అధికారులు, సర్పంచ్‌లు, కార్యదర్శి ఉన్నారు.

VIDEOS

logo