శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Jan 21, 2021 , 02:25:18

ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

గణపురం, జనవరి20: విద్యార్థులు సన్మార్గంలో పయనించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ట్రైనీ ఐపీఎస్‌ అధికారి సుధీర్‌ రామ్‌ నాథ్‌ కేకాన్‌ అన్నారు. స్థానిక ప్రోబెల్‌ పాఠశాలకు చెందిన విద్యార్థిని కందకట్ల వైష్ణవి గాంధీమెడికల్‌ కాలేజ్‌లో ఎంబీబీఎస్‌ సీటు సాధించగా ఆమెను బుధవారం అభినందించారు. ఎస్సై రాజన్‌బాబు, పాఠశాల కరస్పాండెంట్‌ ల్యాదళ కృష్ణ, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo