Jayashankar
- Jan 18, 2021 , 04:44:21
VIDEOS
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

మహదేవపూర్, జనవరి 17 : మండలంలోని కాళేశ్వరం గ్రామానికి చెందిన లేతకారి వెంకటమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరైంది. దీంతో ఆదివారం జడ్పీటీసీ గుడాల అరుణ రూ.33,500 విలువ గల చెక్కును లబ్ధిదారుకు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అక్బర్‌ఖాన్, ఎంపీటీసీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..
- నేటి నుంచి 60 ఏండ్లు పైబడిన వారికి టీకా
- అబద్ధాల బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి..
- పోలింగ్‌కు ముమ్మరంగా ఏర్పాట్లు
MOST READ
TRENDING