సోమవారం 08 మార్చి 2021
Jayashankar - Jan 16, 2021 , 02:11:04

లారెక్కిన రైలు..!

లారెక్కిన రైలు..!

మహదేవపూర్‌, జనవరి15: హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్ర మీదుగా గుజరాత్‌లోని సూరత్‌కు రైలు ఇంజిన్‌ను భారీ వాహనంలో తరలిస్తున్నారు. ఈక్రమంలో మహదేవపూర్‌ మండలంలో వాహనడ్రైవర్‌ వాహనాన్ని నిలిపి టీ తాగుతుండగా రైలు ఇంజిన్‌ను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. మన ఊరికి రైలొచ్చిందని పలువురు ఆనం  దంగా చర్చించుకున్నారు.


VIDEOS

logo