శుక్రవారం 22 జనవరి 2021
Jayashankar - Jan 13, 2021 , 01:54:14

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

కాటారం, జనవరి 12: గంగారం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1994-95లో టెన్త్‌ బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. చిన్నతనంలో విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడు కమ్మరి రాజయ్యకు రూ.10వేల నగదు, 50 కిలోల బియ్యం అందించి సత్కరించారు.


logo