శనివారం 27 ఫిబ్రవరి 2021
Jayashankar - Jan 11, 2021 , 02:29:11

ధాన్యం బస్తాలు దగ్ధ్దం

ధాన్యం బస్తాలు దగ్ధ్దం

గణపురం,జనవరి10: స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలు దగ్ధ్దమయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. రైతు సూర రవికి చెందిన రెండెకరాల పొలంలో పండిన 73 ధాన్యం బస్తాలు తూకం వేసి ఉంచగా గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. బస్తాలు కాలిపోయి ధాన్యం పాక్షికంగా దగ్ధమైనట్లు బాధితుడు తెలిపారు.


VIDEOS

logo