Jayashankar
- Jan 11, 2021 , 02:27:29
VIDEOS
శిరుప రాజయ్యకు అయ్యప్ప పురస్కార అవార్డు

భూపాలపల్లి రూరల్, జనవరి10: జయశంకర్ భూపాలపల్లిలోని అయ్యప్ప భక్తుడు శిరుప రాజయ్యకు అయ్యప్ప పురస్కార అవార్డును అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యులు శనివారం రాత్రి కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అయ్యప్ప ఆలయ నిర్మాణాలకు సహకరించిన వారిని గుర్తించి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచారసభ అయ్యప్ప పురస్కార అవార్డుకు ఎంపిక చేస్తుంది. జిల్లాలో నిర్మించిన అయ్యప్పస్వామి ఆలయానికి శిరుప రాజయ్య రాజయ్య చేసిన సేవను గుర్తించి పురస్కారాన్ని అందజేసినట్లు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బీ తిరుమలరావు తెలిపారు.
తాజావార్తలు
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్
- హృతిక్‌తో ప్రభాస్ మల్టీ స్టారర్ చిత్రం..!
- ‘మైత్రి సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని
- కిడ్నీలో రాళ్లు మాయం చేస్తానని.. బంగారంతో పరార్
- ఏడుపాయల హుండీ ఆదాయం రూ.17లక్షల76వేలు
- సూపర్బ్.. భారతదేశ పటం ఆకారంలో విద్యార్థినులు
- బిగ్ బాస్ హారికకు అరుదైన గౌరవం
- కామాంధుడికి జీవిత ఖైదు
- అరసవల్లి సూర్యనారాయణస్వామిని తాకని భానుడి కిరణాలు
- అలియా భట్ ‘గంగూభాయ్’ సినిమాపై చెలరేగిన వివాదం
MOST READ
TRENDING