Jayashankar
- Jan 10, 2021 , 02:27:32
VIDEOS
నిత్యావసర సరుకులు అందజేత

మల్హర్: రుద్రారం గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు చంద్రగిరి బాపు మృతి చెందగా బాధిత కుటుంబానికి శనివారం మల్హర్ మండలానికి చెందిన కబడ్డీ అసోసియేషన్ సభ్యులు నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారుడు రమేశ్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఈసీ మెంబర్ వెంకటేశ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆర్ఆర్ఆర్ టీంతో కలవనున్న అలియా.. !
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు చిరంజీవి కన్నుమూత
- అమెరికన్ యోధులతో ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫైట్
- బీజేపీకి షాక్.. కాంగ్రెస్లో చేరిన మంత్రి
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
MOST READ
TRENDING