Jayashankar
- Jan 06, 2021 , 02:22:40
VIDEOS
అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి

భూపాలపల్లి రూరల్, జనవరి 5: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. నూతన సంవత్సరాన్ని పురష్కరించుకొని జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుధీర్ కుమార్, జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఒకే రోజు 13 లక్షల మందికి వ్యాక్సిన్
- ప్రియా ప్రకాశ్ మరో తెలుగు సినిమా .. ఫస్ట్ లుక్ విడుదల
- భార్యతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సీఎం శివరాజ్
- రైల్వే బాదుడు.. ఇక ప్లాట్‌ఫామ్ టికెట్ రూ.30
- సుశాంత్ కేసు.. వెయ్యి పేజీలపైనే ఎన్సీబీ చార్జ్‌షీట్
- రక్షణ బడ్జెట్‌ను పెంచిన చైనా
- గాలి సంపత్ నుండి 'పాప ఓ పాప..' వీడియో సాంగ్ విడుదల
- పాతబస్తీలో ఆకతాయిల బీభత్సం
- అదృష్టమంటే ఇదీ.. బీచ్‌లో నడుస్తుంటే కోట్లు దొరికాయి.. ఎలా?
- ఆకట్టుకుంటున్న మిని సైనా లుక్
MOST READ
TRENDING