బుధవారం 03 మార్చి 2021
Jayashankar - Jan 04, 2021 , 03:50:12

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

గోవిందరావుపేట, జనవరి 3: మండలంలోని పస్రా గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త తక్కళ్లపల్లి యాదగిరి(50) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబానికి జడ్పీటీసీ తుమ్మల హరిబాబు, ఎంపీపీ సూడి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం టీఆర్‌ఎస్‌ నాయకులు రూ.3వేల ఆర్థిక సాయంతోపాటు 100 కేజీల బియ్యాన్ని అందించారు.కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు చందర్‌రాజు, నాయకులు గజ్జి మల్లిఖార్జున్‌, తాటికొండ శ్రీనివాస్‌, సూడి సతీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo