ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jayashankar - Jan 03, 2021 , 03:33:44

మృతుడి కుటుంబానికి పరామర్శ

మృతుడి కుటుంబానికి పరామర్శ

రేగొండ, జనవరి 2 : మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు, రైతుబంధు సమితి సభ్యుడు తడుక్క శ్రీనివాస్‌గౌడ్‌ కుటుంబాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమాణారెడ్డి, మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు. శ్రీనివాస్‌గౌడ్‌ తాటి చెట్టు పైనుంచి పడి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వారు ఆయన నివాసానికి చేరుకుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారివెంట టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మోడెం ఉమేశ్‌గౌడ్‌, పీఎసీఎస్‌ చైర్మన్‌ నడిపెల్లి విజ్జన్‌రావు, తదితరులు ఉన్నారు.


VIDEOS

logo