శనివారం 06 మార్చి 2021
Jayashankar - Jan 02, 2021 , 02:46:34

కవిత, కేటీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు

కవిత, కేటీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు

భూపాలపల్లి టౌన్‌, జనవరి 1: నూతన సంత్సరం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను, ఎమ్మెల్సీ కవితను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జ్యోతి దంపతులు, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

VIDEOS

logo