సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Dec 31, 2020 , 02:45:23

బాలికపై లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలు

 బాలికపై లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలు

భూపాలపల్లి టౌన్‌ : బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడు జోరుక రమేశ్‌కు జిల్లా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిందని డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు. మొగుళ్లపల్లికి చెందిన రమేశ్‌  బాలికపై లైంగికదాడి చేసిన ఘటనలో విచారణ జరి పి నివేదిక అందజేసినట్లు తెలిపారు. నేరం నిరూపణ కావడంతో న్యాయమూర్తి బుధవారం నిందితుడికి పోక్సో కేసులో  20 ఏళ్లు జైలు శిక్ష విధించినట్లు  చెప్పారు. 


VIDEOS

logo