ఆదివారం 07 మార్చి 2021
Jayashankar - Dec 28, 2020 , 02:15:15

కాళేశ్వరంలో జడ్జీల పూజలు

కాళేశ్వరంలో జడ్జీల పూజలు

కాళేశ్వరం: శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో అదిలాబాద్‌, చెన్నూర్‌ జడ్జీలు జగద్‌జీవన్‌, సాయికూమర్‌ కుటుంబ సమేతంగా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో అర్చకలు అశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదం అందజేశారు. వారివెంట ఎస్సై నరహరి తదితరులు ఉన్నారు.


VIDEOS

logo