Jayashankar
- Dec 27, 2020 , 02:21:51
VIDEOS
తొమ్మిది మంది అరెస్ట్

బెల్లంపల్లి టౌన్ : అక్రమంగా మొ రం తరలిస్తున్న తొమ్మిది మందిని శుక్రవారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ఫో ర్స్ సీఐ కిరణ్‌కుమార్ తెలిపిన వివరా ల ప్రకారం.. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో అనుమతి లేకుం డా మొరం తవ్వి తరలిస్తున్నారని సమాచారం అందింది. ఎండీ గౌస్, చికినం రాజశేఖర్, పోల్కా రవి, కొడి పె శంకర్, ఊరాడి స్వామి, బోగారపు మల్లేశ్, బోగారపు శంకర్, బైరి మల్లే శ్, దినేశ్‌ను పట్టుకున్నారు. జేసీబీ, ఎనిమిది ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బం ది వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, శ్యాంసుందర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- చికిత్స పొందుతూ యాసిడ్ దాడి బాధితురాలు మృతి
- మనువాడే వ్యక్తితో స్టైలిష్ ఫొటో దిగిన మెహరీన్
- దేశంలో కొత్తగా 15,388 కొవిడ్ కేసులు
- రైతు ఆందోళనలపై బ్రిటన్ ఎంపీల చర్చ.. ఖండించిన భారత్
- అమ్మమ్మ మాదిరిగా హావభావాలు పలికించిన సితార- వీడియో
- అభివృద్ధిని చూసి ఓటెయ్యండి : ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి
- మహిళను ముక్కముక్కలుగా నరికేశారు..
- తొమ్మిదికి పెరిగిన మృతులు.. ప్రధాని సంతాపం
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్
- హృతిక్‌తో ప్రభాస్ మల్టీ స్టారర్ చిత్రం..!
MOST READ
TRENDING