గురువారం 04 మార్చి 2021
Jayashankar - Dec 25, 2020 , 02:46:11

నాపాక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

నాపాక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

చిట్యాల, డిసెంబర్‌ 24 : ఏకశిలా క్షేత్ర సర్వతోభద్ర దైవమైన శ్రీలక్ష్మీనృహసింహస్వామి బ్రహ్మోత్సవ వేడుక లు గురువారం వైభవంగా మొదలయ్యాయి. స్వామివారి కల్యాణ బ్ర హ్మోత్సవాలను మొదటి రోజు జడ్పీటీసీ గొర్రె సాగర్‌ ప్రారంభించారు.  వే ద పండితులు శ్రీలక్ష్మీనృహసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు కుటుంబ సమేతంగా దేవాలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. బ్ర హ్మోత్సవాల్లో ఆలయ చైర్మన్‌ బీరవో లు రాంరెడ్డి, పూజారి ప్రభాకరాచారి, ఆలయ డైరెక్టర్లు పుప్పలీల, రజిత, సుదర్శన్‌, సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo