శనివారం 06 మార్చి 2021
Jayashankar - Dec 15, 2020 , 03:57:20

మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తులు

మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తులు

భూపాలపల్లి టౌన్‌, డిసెంబర్‌ 14 : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల్లో ఖాళీగా ఉన్న మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధార్‌సింగ్‌ తెలిపారు. రెండు పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిన ఆరు నెలల కాలానికి నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసి మెడికల్‌ కౌన్సిల్‌ రిజిష్ర్టేష న్‌ పొంది ఉండాలని, 38 ఏళ్లు నిండి ఉండొద్దన్నారు. రూ.40 వేల గౌరవ వేతనం చెల్లించనున్నట్లు చెప్పారు. దరఖాస్తులు ఈ నెల 19 లోగా డీఎంహెచ్‌వో కార్యాలయంలో అందజేయాలని కోరారు.


VIDEOS

logo