కేటీకే 1ఇైంక్లెన్, 6 ఇైంక్లెన్ గనుల తనిఖీ

భూపాలపల్లి/మల్హర్: భూపాలపల్లి పరియాలోని కేటీకే 1ఇైంక్లెన్, కేటీకే 6 ఇైంక్లెన్ గనులను కార్పొరేట్ బృందం గురువారం సాయంత్రం తనిఖీ చేసింది. అధికారి ఓఎస్డీ, సీసీవో డీవీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మైస్ క్లోజర్ యాక్టివిటీలోని మైస్ పరిసరాల్లో నిర్వహిస్తున్న ప్లాంటేషన్లు, డస్ట్ సప్రెషన్కు తీసుకుంటున్న చర్యలు, ఉద్యోగులకు సరఫరా చేస్తున్న నీటి నాణ్యత, నిర్వహణ తదితర అంశాలను పరిశీలించేందకు వచ్చినట్లు తెలిపారు.
తనిఖీల ఆధారంగా ఆయ గనుల నిర్వహణులు మినిస్ట్రీ ఆఫ్ కోల్ నుంచి గ్రాంట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట కార్పొరేట్ బృందం డీవై ఎంజీఆర్. వీ తిరుపతి, ఎస్వోఎం మధార్సాహెబ్ ఉన్నారు. అనంతరం భూపాలపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్‌ను గనుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏరియా అధికార ప్రతినిధి మంచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మల్హర్ మండలం తాడిచెర్ల ఓపెన్‌కాస్టు ప్రాజెక్టును సెంట్రల్ కోల్ కంట్రోలర్ అండ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ డీవీ సుబ్రహ్మణ్యం సందర్శించారు.
తాజావార్తలు
- కాయిర్ బోర్డ్ సభ్యుడిగా టిఫ్ జాయింట్ సెక్రటరీ గోపాల్‌రావు
- వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏడుగురు నిందితులు అరెస్ట్
- 87 లక్షలు పెట్టి ఇల్లు కొని.. భారీ సొరంగం తవ్వి.. వెండి చోరీ
- ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా రాజీనామాకు సిద్ధం
- కొవిడ్-19పై అప్రమత్తత : రాష్ట్రాలకు కేంద్రం లేఖ!
- ఐపీఎల్- 2021కు ఆతిథ్యమిచ్చే నగరాలు ఇవేనా?
- అలిపిరి నడకమార్గంలో భక్తుడు గుండెపోటుతో మృతి
- చైనాకు అమెరికా బాకీ.. ఎంతంటే..?
- పొరపాటున గన్‌తో వ్యక్తి కాల్పులు.. మరణించిన మేనల్లుడు
- కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలయ్యిందా..?