గురువారం 25 ఫిబ్రవరి 2021
Jayashankar - Dec 06, 2020 , 07:04:24

సమస్యలు పరిష్కరించాలని వినతి

సమస్యలు పరిష్కరించాలని వినతి

భూపాలపల్లి కలెక్టరేట్‌, డిసెంబర్‌ 5 : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హిజ్రాలు శనివారం కలెక్టర్‌ కార్యాలయ ఏవో మహేష్‌బాబుకు మారి స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట మేనేజర్‌ సదానందం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హిజ్రా ట్రాన్స్‌జెండర్‌ సభ్యులు మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 50 మంది హిజ్రాలు ఉన్నారని, నలుగురికి ఒకటి చొప్పున ఇల్లు నిర్మించి ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. కార్యక్రమంలో మా య, గౌరి, అఖిల, రూప, సాయిప్రియ, శిరీష పాల్గొన్నారు. 


VIDEOS

logo