ఆదివారం 17 జనవరి 2021
Jayashankar - Dec 05, 2020 , 02:28:44

గుడుంబా స్థావరాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు

గుడుంబా స్థావరాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు

కృష్ణకాలనీ, డిసెంబర్‌4: భూపాలపల్లి మున్సిపల్‌ పరిధిలోని ఫకీర్‌గడ్డలో శుక్రవారం గుడుంబ స్థావరాలపై వరంగల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. గుడుండా వ్యాపారులు అక్రమంగా నిల్వ చేసిన రెండు వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని ఇద్దరు  గుడుంబా అమ్మకం దారులపై ఎక్సైజ్‌ పోలీసులు కేసునమోదు చేశారు.