ఆదివారం 24 జనవరి 2021
Jayashankar - Dec 05, 2020 , 02:26:57

వధూవరులకు ఆశీర్వాదం

వధూవరులకు ఆశీర్వాదం

టేకుమట్ల మండలంలోని రామకృష్ణాపూర్‌(వీ) లో శుక్రవారం వివాహ వేడుకలకు వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్‌కాలనీలో నివసిస్తున్న సింగరేణి కార్మికుడు దేవరకొండ సరిత -మధుల కుమార్తె సాయి ప్రసన్నకు వివాహం శనివారం జరుగనున్న సందర్భంగా  శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సాయిప్రసన్నను ఆశీర్వదించి చిరు కానుక అందజేశారు. 

- టేకుమట్ల/భూపాలపల్లి కలెక్టరేట్‌


logo