శనివారం 23 జనవరి 2021
Jayashankar - Dec 03, 2020 , 01:30:22

కలెక్టర్‌కు సన్మానం

కలెక్టర్‌కు సన్మానం

కృష్ణకాలనీ, డిసెంబర్‌2: జయశంకర్‌ భూపాలపల్లి ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యను జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల  రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య శాలువాతో సన్మానించారు. బుధవారం బుచ్చయ్య మంజూర్‌నగర్‌లోని కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన వెంట రైతు బంధు సమితి భూపాలపల్లి మండల అధ్యక్షుడు అభినవ్‌ తదితరులు ఉన్నారు. 


logo