మంగళవారం 02 మార్చి 2021
Jayashankar - Nov 13, 2020 , 04:28:13

ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపు

ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపు

భూపాలపల్లి: భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని ఎంవీటీసీలో గురువారం కౌన్సెలింగ్‌ నిర్వహించి ఖాళీగా ఉన్న నాలుగు ఎంసీ క్వార్టర్లను సూపర్‌వైజర్‌ స్టాఫ్‌కు కేటాయించినట్లు భూపాలపల్లి ఏరియా సింగరేణి అధికార ప్రతినిధి మంచాల శ్రీనివాస్‌ తెలిపారు. క్వార్టర్లను సీనియారిటీ ప్రకారం కేటాయించినట్లు తెలిపారు. డీవైపీఎం శివకేశవరావు, సివిల్‌ ఇంజినీర్‌ మనోజ్‌కుమార్‌, వర్క్‌షాప్‌ ఇంజినీర్‌ వేణు పాల్గొన్నారు.

VIDEOS

logo