శనివారం 06 మార్చి 2021
Jayashankar - Nov 09, 2020 , 05:13:49

ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడిగా నర్సింగం

ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడిగా నర్సింగం

భూపాలపల్లి టౌన్‌ : ఎంపీటీసీల ఫోరం భూపాలపల్లి మండలాధ్యక్షుడిగా తరాల నర్సింగంను ఎన్నుకున్నారు. ఆదివారం మండలంలోని ఎంపీటీసీలు స మావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా బొడ్డు సమ్మయ్య, ప్రధానకార్యదర్శిగా పరుపాటి మహేందర్‌, సభ్యులుగా జంగ సునీత, కోగొం డ వినోద, దార ప్రశాంత, జరుపుల శీలాబాయి, పా తూరి సంధ్యారాణి, రజిత ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎంపీపీ మం దల లావణ్య, వైస్‌ ఎంపీపీ దీపారాణి శ్రీనివాస్‌, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ విద్యాసాగర్‌రెడ్డి, నేతలు పాతూరి దేవేందర్‌రెడ్డి తదితరులున్నారు


VIDEOS

logo