మంగళవారం 09 మార్చి 2021
Jayashankar - Nov 09, 2020 , 05:13:58

చీరలు.. పంటలకు రక్షణ కవచాలు

చీరలు.. పంటలకు రక్షణ కవచాలు

అడవి పందుల నుంచి వరి పంటను కాపాడుకోవడానికి రైతులు పొలం చుట్టూ రంగురంగుల చీరలతో కంచెను ఏర్పాటు చేశారు. మండలంలోని యామన్‌పల్లి, మహాముత్తారం, కొర్లకుంట, బోర్లగూడెం, సింగారం, ములుగుపల్లి, జీలపల్లి, స్తంభంపల్లి పీపీ, స్తంభంపల్లి పీకే, యత్నారం, నిమ్మగూడెం, పెగడపల్లి, మీనాజీపేట, నర్సింగాపూర్‌, సింగంపల్లి, రెడ్డిపల్లి గ్రామాల్లో కోత దశలో ఉన్న పొలాలను అడవి పందులు నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు వాటి నుంచి పంటలకు రక్షణగా చుట్టూ చీరలు కడుతున్నారు.  

- మహాముత్తారం

VIDEOS

logo