ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jayashankar - Nov 08, 2020 , 03:25:38

వధూవరులకు ఎమ్మెల్యే గండ్ర ఆశీర్వాదం

వధూవరులకు ఎమ్మెల్యే గండ్ర ఆశీర్వాదం

భూపాలపల్లి కలెక్టరేట్‌ : పట్టణంలోని శుభాశ్‌ కాలనీలో శనివారం జరిగిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు చుక్క బాలరాజు గౌడ్‌ కుమారుడు అన్వేశ్‌-ప్రవళిక వివాహ రిసెప్షన్‌కు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణీసిద్ధు, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, ఎంపీపీ మందల లావణ్యారవీందర్‌, కౌన్సిలర్‌ ముంజంపెల్లి మురళీధర్‌, టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, మాజీ జడ్పీటీసీ మోటపోతుల శివశంకర్‌ గౌడ్‌, లట్ట రాజబాబు, అర్బన్‌ కార్యదర్శి దాసరి బ్రహ్మారెడ్డి, బీసీ సెల్‌ అధ్యక్షుడు కట్ట నర్సింహచారి, వంగళ మోహనాచారి, కిషన్‌ప్రసాద్‌, తిరుపతి, దిలీప్‌, భూక్యా శ్రీరామ్‌ నూతన జంటను ఆశీర్వదించారు.


VIDEOS

logo