శనివారం 27 ఫిబ్రవరి 2021
Jayashankar - Nov 04, 2020 , 01:18:57

స్వాతంత్య్ర సమరయోధుడి మృతి

స్వాతంత్య్ర సమరయోధుడి మృతి

భీమదేవరపల్లి: మండలంలోని మాణిక్యాపూర్‌ గ్రామంలో స్వా తంత్య్ర సమర యోధుడు భారత లింగయ్య(95) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు. నిజాం పాలనలో రజాకార్లకు వ్యతి రేకంగా పోరాటం చేశాడు. ఆయన భార్య మల్లమ్మ ఐదేళ్ల క్రితం మ రణించింది. లింగయ్యకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఆయన మృతి పట్ల ఎంపీపీ జక్కుల అనితారమేశ్‌, జడ్పీటీసీ వంగ రవి, సర్పంచ్‌ రవీందర్‌, ఎంపీటీసీ గోపీశర్మ సంతాపం తెలిపారు.

VIDEOS

logo