సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Nov 04, 2020 , 01:19:08

విధిగా నమోదు చేసుకోవాలి

విధిగా నమోదు చేసుకోవాలి

పెబ్బేరు: పట్టభద్రులు విధిగా ఓటును నమోదు చేసుకోవాలని డీసీసీ  ప్రధాన కార్యదర్శి మొగిలి సత్యారెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌ గౌడ్‌, రంజిత్‌కుమార్‌, రాములు, జగదీశ్వర్‌రెడ్డి, వెంకట్రాములు, సత్యనారాయణ, రవి, రాజ్‌కుమార్‌ తదితరలున్నారు.

VIDEOS

logo