Jayashankar
- Nov 01, 2020 , 05:18:48
గన్నీ సంచులు పక్కదారి పట్టకుండా చూడాలి

- జిల్లా సంయుక్త కలెక్టర్ స్వర్ణలత
భూపాలపల్లి కలెక్టరేట్: గన్నీ సంచులు పక్కదారి పట్టకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. వానకాలం పంట కొనుగోళ్లపై శనివారం జేసీ ఛాంబర్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, పీఏసీఎస్ సిబ్బందితో సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రై తులకు ఎలాంటి అన్యాయం జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు సెంటర్ ఇన్ చార్జిలు, సీఈవోలు, చైర్మన్లు అందుబాటులో ఉండాలన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి అదే రోజు రసీదు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డీఎం పౌరసరఫరాల శాఖ రాఘవేందర్, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- కల్తీరాయుళ్లపై కొరడాకు సిద్ధం
- ‘ప్రాపర్టీ ట్యాక్స్'తో పరిష్కారం
- పట్టభద్ర ఓటర్లు 181 %పెరుగుదల
- రిజర్వేషన్ల నిర్ణయంపై హర్షం
- ఉచితంగానే వ్యాధి నిర్ధారణ పరీక్షలు
- పాదచారులకు పై వంతెనలు
- అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగాలి
- ట్రేడ్ లైసెన్స్ ఇక తప్పనిసరి
- వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం
- ‘వయోధికుల సమస్యలు పరిష్కరిస్తా’
MOST READ
TRENDING