శనివారం 27 ఫిబ్రవరి 2021
Jayashankar - Oct 29, 2020 , 02:06:36

జిల్లాకు చేరిన సైన్స్‌ కిట్లు

జిల్లాకు చేరిన సైన్స్‌ కిట్లు

ములుగు : రాష్ట్ర విద్యాశాఖ ద్వారా సమకూర్చిన సైన్స్‌ కిట్లు బుధవారం జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. యూపీఎస్‌, హైస్కూళ్లలో చదివే విద్యార్థుల కోసం 67 సైన్స్‌ కిట్లు మంజూరుకాగా వాటిని డీఈవో కార్యాలయంలో భద్రపర్చినట్లు జిల్లా సైన్స్‌ అధికారి బద్దం సుదర్శన్‌రెడ్డి తెలిపారు. అవసరం ఉన్న పాఠశాలలను గుర్తించి ఉపాధ్యాయులకు సైన్స్‌ కిట్‌లపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. 

VIDEOS

logo