మంగళవారం 01 డిసెంబర్ 2020
Jayashankar - Oct 27, 2020 , 01:07:15

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

వాజేడు, అక్టోర్‌ 26: మండలకేంద్రంతోపాటు గుమ్మడిదొడ్డి, కొప్పుసూరు కాలనీ, మొరుమురు కాలనీ గ్రామాల్లో ఆదివారం సద్దుల బతుకమ్మ సంబురాలను మహిళలు ఘనంగా నిర్వహించారు. గుమ్మడిదొడ్డి గ్రామంలో జడ్పీటీసీ తల్లడి పుష్పలత ఆడపడుచులతో ఆడిపాడారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఆడిపాడి అనంతరం గ్రామంలో ఉన్న బొగత వాగు, గుండ్లవాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.