మంగళవారం 02 మార్చి 2021
Jayashankar - Oct 22, 2020 , 01:35:34

రైతు అభ్యున్నతే ప్రభుత్వ ఎజెండా

రైతు అభ్యున్నతే ప్రభుత్వ ఎజెండా

మహదేవపూర్‌ :  రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ పల్లా బుచ్చయ్య అన్నారు. మండలకేంద్రంలో చేపడుతున్న రైతు వేదిక పనులను బుధవారం పరిశీలించారు. దసరాలోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆయన వెంట రైతు బంధు మండల కో ఆర్డినేటర్‌ బండం లక్ష్మారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సత్యంబాబు, ఏవో ప్రభావతి, ఏఈవో శ్రీశైలం ఉన్నారు.  

VIDEOS

logo