శనివారం 31 అక్టోబర్ 2020
Jayashankar - Oct 05, 2020 , 05:35:00

సీఐని కలిసిన ఆటో యూనియన్‌ ప్రతినిధులు

సీఐని కలిసిన ఆటో యూనియన్‌ ప్రతినిధులు

భూపాలపల్లి: ఇటీవల ఎన్నికైన భూపాలపల్లి క్రాస్‌రోడ్‌ అడ్డా ఆటో యూనియన్‌ కమిటీ బాధ్యులు, ఆ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు, జంగేడు పీఏసీఏఎస్‌ చైర్మన్‌ మేకల సంపత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం భూపాలపల్లి సీఐ వాసుదేవరావును మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐని కలిసిన వారిలో యూనియన్‌ నాయకులు రవి, అంజన్న, రాజు తదితరులు ఉన్నారు.