సోమవారం 19 అక్టోబర్ 2020
Jayashankar - Aug 09, 2020 , 01:42:44

కో ఆప్షన్‌ సభ్యుడికి సన్మానం

కో ఆప్షన్‌ సభ్యుడికి సన్మానం

భూపాలపల్లి టౌన్‌ : మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుడిగా ఎంపికైన జంగేడు గ్రామానికి చెందిన దొంగల ఐలయ్యను టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ధార పూలమ్మ-పోశయ్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శనివారం సన్మానించారు. కాగా, కో ఆప్షన్‌ సభ్యుడిగా తనను ఎంపిక చేయడంలో సహకరించిన కౌన్సిలర్‌కు ఐలయ్య కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కుర్మశెట్టి రాజయ్య, కటకం కిరణ్‌, గూడెపు రఘు, కటుకోజ్వల ప్రవీణ్‌, బయగాని క్రాంతి, కోరవేని సందీప్‌, తుల శ్రీను, అట్కాపురం నరేశ్‌, గూడెపు శివరాజు, బూర రాజయ్య, దుబాసి ప్రసాద్‌, అట్కాపురం శ్రీకాంత్‌ పాల్గొన్నారు.logo