గురువారం 01 అక్టోబర్ 2020
Jayashankar - Aug 03, 2020 , 03:36:47

టీపీబీవో అవినాశ్‌కు పదోన్నతి

టీపీబీవో అవినాశ్‌కు పదోన్నతి

భూపాలపల్లి టౌన్‌, ఆగస్టు 2 : భూపాలపల్లి మున్సిపాలిటీలో టీపీబీవోగా పనిచేస్తున్న అవినాశ్‌కు పదోన్నతి లభించింది. కొన్నేళ్లుగా అవినాశ్‌  టీపీబీవోగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందాడు. ఈ క్రమంలో అతడికి టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌గా డీఎంఏ పదోన్నతి కల్పించి, భూపాలపల్లిలోనే పోస్టింగ్‌ ఇచ్చారు.  


logo