మంగళవారం 20 అక్టోబర్ 2020
Jayashankar - Aug 03, 2020 , 00:37:36

కరోనా కట్టడికి హోమియో మందు

కరోనా కట్టడికి హోమియో మందు

  • n జర్మన్‌ న్యూ మెడిసిన్‌ ద్వారా ప్రివెంటివ్‌ మెడిసిన్‌ 
  • n డాక్టర్‌ వీఎస్‌రెడ్డి  

రెడ్డికాలనీ: హోమియో మందు ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని వరంగల్‌కు చెందిన ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్‌ వీఎస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముందస్తుగా కొన్నిరోజులు హోమియోపతి మందులు వేసుకున్నవారు కరోనా బారిన పడలేదన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ప్రివెంటివ్‌ మెడిసిన్‌ ఇస్తే, వారి సిబ్బందిలో ఇద్దరికి తప్ప 16 మంది ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. చాలామందికి జర్మన్‌ న్యూమెడిసిన్‌(జీఎన్‌ఎం) ద్వారా కరోనాకు ప్రివెంటివ్‌ మెడిసిన్‌ ఉందని చెప్పారు. తలనొప్పి, ఒళ్లునొప్పులకు ఒక రకం, జ్వరం ఉంటే మరో కరం, ఓన్లీ జ్వరం, ఒళ్లునొప్పులు ఉంటే మరో రకం మందులిస్తామని తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని 24 గంటల్లో క్యూర్‌ చేయవచ్చని భరోసా వ్యక్తం చేశారు. ప్రాణాపాయస్థితిలో కార్పొరేట్‌ హాస్పిటల్లో ఉన్న కరోనా పేషెంట్లకు కూడా తాను చికిత్స అందించి 12 గంటల్లో డిశ్చార్జి చేయించినట్లు చెప్పారు. మందులు, ఇతర సమాచారం కోసం 9391226869, 9676329446, 7989863144 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.  

హోమియోపతి మందులతో ఎంతో మేలు 

హోమియోపతి మందుల వాడితే కరోనాను అడ్డుకట్ట వేయవచ్చు. నాతో పాటు హోమియోపతి మందులు వేసుకున్నవారికి ఎవ్వరికీ కరోనా రాలేదు. భూపాలపల్లిలో ఎక్కువ కేసులు వస్తున్న క్రమంలో డాక్టర్‌ వీఎస్‌ రెడ్డిని కలిసినప్పుడు హోమియోపతి మందులు ఇచ్చారు. సిబ్బందిలో ఇద్దరు తప్ప 16 మంది ఆరోగ్యంగా ఉన్నారు. ఆ ఇద్దరూ హోమియోపతి మెడిసిన్‌ వాడక కరోనా బారిన పడ్డారు. ప్రైవేట్‌ హాస్పిటళ్లకు వెళ్లి డబ్బు ఖర్చు చేసుకోవద్దు. హోమియోపతి ట్రీట్‌మెంట్‌ ద్వారా నయమవుతుంది. ఆందోళన అవసరం లేదు. 

- గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే


logo