బుధవారం 05 ఆగస్టు 2020
Jayashankar - Aug 01, 2020 , 02:04:05

విరబూసిన ‘రాఖీ’

విరబూసిన ‘రాఖీ’

సోదరి, సోదరుల బంధానికి నిలువెత్తు నిదర్శనమైన రాఖీ పండుగకు ముందుగానే అందమైన రాఖీ పూలు వికసించాయి. ప్రకృతి తీర్చిదిద్దిన ఈ పూలు సహజ అందంతోపాటు రాఖీలను గుర్తు చేస్తూ చూపరులను ఆకర్షిస్తున్నాయి. తీగతో అల్లుకొని ఉన్న ఈ చెట్టు పువ్వులను ‘నమస్తే తెలంగాణ’ క్లిక్‌ మనిపించింది. 

 - స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, జయశంకర్‌ భూపాలపల్లి  logo