ఆదివారం 31 మే 2020
Jayashankar - May 07, 2020 , 02:22:39

దాతలు ముందుకు రావాలి

దాతలు ముందుకు రావాలి

  • తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌

ఖిలావరంగల్‌, మే 06: కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అ న్నారు.  బుధవారం ఖిలావరంగల్‌ పడమర కోట బొడ్రాయి వద్ద ఆటో డ్రైవర్లకు కార్పొరేటర్‌ బైరబోయిన దామోదర్‌యాదవ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నిత్యావసరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎండీ సల్లావుద్దీన్‌, కాసుల ప్రతాప్‌, నలిగంటి నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo