శనివారం 30 మే 2020
Jayashankar - May 06, 2020 , 01:15:34

కాళేశ్వరంలో మృత్యుంజయ హోమం

కాళేశ్వరంలో మృత్యుంజయ హోమం

కాళేశ్వరం, మే05 : జయశంకర్‌  భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం మృత్యుంజయ హోమం నిర్వహించారు. లోక కల్యాణార్థం కమిషనర్‌ ఆదేశాలతో ఆలయంలో ఉన్న హోమశాలలో అర్చకులు కృష్ణమూర్తి శర్మ, నగేశ్‌శర్మ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు.


logo