గురువారం 04 జూన్ 2020
Jayashankar - May 06, 2020 , 01:15:27

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే గండ్ర

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి టౌన్‌ : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మొక్క అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. గండ్ర వెంట అతని కుమారుడు గౌతమ్‌రెడ్డి, అల్లుడు సుజిత్‌రెడ్డి ఉన్నారు.


logo